AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాంగ్రెస్ అభ్యర్థికి మద్దుతుగా ముకేశ్ అంబానీ… తనయుడేమో మోదీ ర్యాలీలో…

ఆసియా ఖండంలోనే సంపన్నుడైన ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ముంబైలో ప్రధాని మోదీ నిర్వహించిన ర్యాలీలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. దక్షిణ ముంబై లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి మిలింద్ డియోరాకు రెండు వారాల క్రితం ముకేశ్ అంబానీ మద్దతు ప్రకటించారు. ఇప్పుడు ఆయన తనయుడు మోదీ ర్యాలీలో పాల్గొనడం ప్రాధాన్యం సంతరించుకుంది. ర్యాలీలో ముందు వరుసలో కూర్చున్న అనంత్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మోదీ చెప్పింది విని దేశానికి మద్దతుగా […]

కాంగ్రెస్ అభ్యర్థికి మద్దుతుగా ముకేశ్ అంబానీ... తనయుడేమో మోదీ ర్యాలీలో...
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 27, 2019 | 1:27 PM

Share

ఆసియా ఖండంలోనే సంపన్నుడైన ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ముంబైలో ప్రధాని మోదీ నిర్వహించిన ర్యాలీలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. దక్షిణ ముంబై లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి మిలింద్ డియోరాకు రెండు వారాల క్రితం ముకేశ్ అంబానీ మద్దతు ప్రకటించారు. ఇప్పుడు ఆయన తనయుడు మోదీ ర్యాలీలో పాల్గొనడం ప్రాధాన్యం సంతరించుకుంది. ర్యాలీలో ముందు వరుసలో కూర్చున్న అనంత్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మోదీ చెప్పింది విని దేశానికి మద్దతుగా నిలిచేందుకే ర్యాలీకి హాజరైనట్టు పేర్కొన్నారు.

రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంపై ముకేశ్ సోదరుడు అనిల్ అంబానీపై రాహుల్ తీవ్ర విమర్శలు చేస్తున్న వేళ.. ముకేశ్ అంబానీ కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకోగా, ఇప్పుడు ఆయన కుమారుడు అనంత్ మోదీ ర్యాలీలో పాల్గొనడం రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Follow Us
స్టాక్ మార్కెట్ vs రియల్ ఎస్టేట్.. ఎందులో పెట్టుబడి పెట్టాలి?
స్టాక్ మార్కెట్ vs రియల్ ఎస్టేట్.. ఎందులో పెట్టుబడి పెట్టాలి?
అప్పుడు నాని సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్‌గా..!
అప్పుడు నాని సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్‌గా..!
బాలీవుడ్‌లో తనపై తీవ్ర వివక్ష !! కుండబద్దలుకొట్టిన రెజీనా
బాలీవుడ్‌లో తనపై తీవ్ర వివక్ష !! కుండబద్దలుకొట్టిన రెజీనా
పెళ్లి కలవచ్చేసింది.. రెండు నెలల్లో 12 శుభ ముహూర్తాలు..
పెళ్లి కలవచ్చేసింది.. రెండు నెలల్లో 12 శుభ ముహూర్తాలు..
రాత్రి పడుకునే ముందు పాదాలు కడగకపోతే ఏమవుతుంది..?
రాత్రి పడుకునే ముందు పాదాలు కడగకపోతే ఏమవుతుంది..?
శని, గురువుల అనుకూలత.. ఆ రాశుల వారికి సంపద పెరిగే ఛాన్స్..!
శని, గురువుల అనుకూలత.. ఆ రాశుల వారికి సంపద పెరిగే ఛాన్స్..!
ఉద్యోగులకు కార్లు గిఫ్ట్‌గా ఇచ్చి.. సర్‌ప్రైజ్‌ చేసిన కంపెనీ
ఉద్యోగులకు కార్లు గిఫ్ట్‌గా ఇచ్చి.. సర్‌ప్రైజ్‌ చేసిన కంపెనీ
స్టార్ క్రికెటర్ ఎఫైర్.. చివరకు సన్యాసిలా మారి ఇలా..
స్టార్ క్రికెటర్ ఎఫైర్.. చివరకు సన్యాసిలా మారి ఇలా..
చురుకైన మిథున రాశి.. ఈ రాశులతో జత కడితే బెస్ట్ కపుల్ మీరే..!
చురుకైన మిథున రాశి.. ఈ రాశులతో జత కడితే బెస్ట్ కపుల్ మీరే..!
నాగేశ్వరరావుకు డూప్‌గా నటించింది ఎవరో తెలిస్తే స్టన్
నాగేశ్వరరావుకు డూప్‌గా నటించింది ఎవరో తెలిస్తే స్టన్