AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రేపటి నుంచి ఏపీలో నటి రేవతి ప్రచారం

సార్వత్రిక ఎన్నికల వేళ టీడీపీ ఎన్నికల ప్రచారం స్టార్‌ క్యాంపైన్‌లో భాగంగా ఒకప్పటి ప్రముఖ సినీ నటి రేవతి ఈ నెల 4వ తేదీ ఉదయం 9 గంటలకు ఏలూరు నియోజకవర్గంలోని 49వ డివిజన్‌లో, సాయంత్రం 4 గంటలకు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తారు. అనంతరం పాలకొల్లులో బస చేస్తారు. 5వ తేదీ ఉదయం 9 గంటలకు పాలకొల్లు, సాయంత్రం 4 గంటలకు నరసాపురం నియోజకవర్గాల్లో రేవతి ప్రచారం నిర్వహించ‌నున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర హస్త కళల […]

రేపటి నుంచి ఏపీలో నటి రేవతి ప్రచారం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 03, 2019 | 2:27 PM

Share

సార్వత్రిక ఎన్నికల వేళ టీడీపీ ఎన్నికల ప్రచారం స్టార్‌ క్యాంపైన్‌లో భాగంగా ఒకప్పటి ప్రముఖ సినీ నటి రేవతి ఈ నెల 4వ తేదీ ఉదయం 9 గంటలకు ఏలూరు నియోజకవర్గంలోని 49వ డివిజన్‌లో, సాయంత్రం 4 గంటలకు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తారు. అనంతరం పాలకొల్లులో బస చేస్తారు. 5వ తేదీ ఉదయం 9 గంటలకు పాలకొల్లు, సాయంత్రం 4 గంటలకు నరసాపురం నియోజకవర్గాల్లో రేవతి ప్రచారం నిర్వహించ‌నున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర హస్త కళల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ పాలి ప్రసాద్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు పాల్గొని విజయంతం చేయాలని ప్రసాద్‌ సూచించారు.

Follow Us
మీ ఇంట్లో ఫ్రిజ్ ఉందా.. జేబుకు చిల్లు పడకముందే ఈ విషయాలు..
మీ ఇంట్లో ఫ్రిజ్ ఉందా.. జేబుకు చిల్లు పడకముందే ఈ విషయాలు..
ఈ క్రెడిట్‌ కార్డు ఉంటే చాలు.. ఉచితంగా 172 లీటర్ల పెట్రోల్..!
ఈ క్రెడిట్‌ కార్డు ఉంటే చాలు.. ఉచితంగా 172 లీటర్ల పెట్రోల్..!
అనస్థీషియా లేని కాలంలో ఆపరేషన్లు ఎలా చేసేవారో తెలుసా? వింటేనే భయం
అనస్థీషియా లేని కాలంలో ఆపరేషన్లు ఎలా చేసేవారో తెలుసా? వింటేనే భయం
మీరు అరటి తొక్క తీసే విధానమే మీ క్యారెక్టర్ రివీల్ చేస్తుంది!
మీరు అరటి తొక్క తీసే విధానమే మీ క్యారెక్టర్ రివీల్ చేస్తుంది!
రాజస్థాన్ @ 205.. పంజాబ్, కోల్‌కతాలకు షాక్ ఇచ్చిందిగా..!
రాజస్థాన్ @ 205.. పంజాబ్, కోల్‌కతాలకు షాక్ ఇచ్చిందిగా..!
జూన్‌లో పుట్టిన వాళ్ళు తెలివైనవాళ్లా? కోపిష్ఠులా? వారి వ్యక్తిత్వ
జూన్‌లో పుట్టిన వాళ్ళు తెలివైనవాళ్లా? కోపిష్ఠులా? వారి వ్యక్తిత్వ
షాంపూలకు గుడ్ బై.. ఈ మట్టితో తలస్నానం చేస్తే, పట్టులాంటి జుట్టు
షాంపూలకు గుడ్ బై.. ఈ మట్టితో తలస్నానం చేస్తే, పట్టులాంటి జుట్టు
పరమ పీనాసోడు.. శోభన్ బాబు గురించి ఆ స్టార్ నటి అలా అనేసిందేంటి?
పరమ పీనాసోడు.. శోభన్ బాబు గురించి ఆ స్టార్ నటి అలా అనేసిందేంటి?
ఉష్ణోగ్రతలు పెరిగితే ఏసీ పేలిపోతుందా?
ఉష్ణోగ్రతలు పెరిగితే ఏసీ పేలిపోతుందా?
రివ్యూ తీసుకున్నాక కూడా అంపైర్స్ కాల్ ఎందుకు ఇస్తారు..?
రివ్యూ తీసుకున్నాక కూడా అంపైర్స్ కాల్ ఎందుకు ఇస్తారు..?