Mobile Phone Blast Incident: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఓ క్లీనిక్‌లో ఛార్జింగ్‌లో ఉన్న మొబైల్ ఫోన్ అకస్మాత్తుగా పేలిపోయింది. ఫోన్ చేతిలో పట్టుకున్న వ్యక్తి వద్ద మంటలు చెలరేగాయి. సమీపంలో చిన్నారులు కూడా ఉండటంతో ఈ ఘటన కలకలం రేపింది.