Mushrooms: ప్రకృతి ప్రసాదం ఈ మష్రూమ్స్.. కిలో పుట్టగొడుల ఖరీదుతో లగ్జరీ కారు కొనవచ్చు తెలుసా..
పుట్టగొడుగు ఏడాది పొడవునా మార్కెట్‌లో సులభంగా లభించే కూరగాయ. మన దేశంలో ఈ పుట్టగొడుగులను ఎక్కువగా బీహార్‌లో సాగు చేస్తున్నారు. పుట్టగొడుగుల సాగులో చాలా లాభం కూడా ఉంది. పుట్టగొడుగుల పెంపకం బీహార్‌లోని చాలా మంది రైతుల జీవితాలను మార్చేసింది. పుట్టగొడుగులను విక్రయిస్తూ ఏడాది పొడవునా లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. ఎందుకంటే పుట్టగొడుగు చాలా ఖరీదైనది. ఈ పుట్టగొడుగు ధర ఎల్లప్పుడూ కిలోకు 200 నుండి 300 రూపాయల మధ్య ఉంటుంది. అయితే ఈ రోజు మనం కొన్ని ప్రత్యేక రకాల పుట్టగొడుగుల గురించి తెలుసుకుందాం..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
