Worlds Photos: ప్రపంచంలోనే అత్యంత అందమైన ద్వీపాలు ఇవే.. ఎక్కడెక్కడున్నాయో తెలుసా..

ఈ భూగ్రహం మీద ఎన్నో అందమైన ప్రకృతి వనరులతో కూడిన ప్రదేశాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా సముద్రం తీరాన ఉన్న అడవులతో ఉన్న ద్వీపాలు కూడా అనేకం. ప్రపంచంలోనే అందమైన ద్వీపాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుందామా.

Rajitha Chanti

|

Updated on: Jun 28, 2021 | 9:46 PM

 ప్రపంచంలోని అత్యంత అందమైన ద్వీపాలలో మాల్డీవులు ఒకటి. ఇవి ఆసియాలో ఉన్నాయి. అక్కడ జనాభా, విస్తీర్ణం తక్కువ. ఇక్కడ స్కూబా డైవింగ్, కయాకింగ్, స్నార్కెలింగ్ , నైట్ ఫిషింగ్ వినోదాలు ఉంటాయి.

1 / 6
పాలినేషియాలో బోరా బోరా అనే ద్వీపం ఉంది. దీనిని రొమాంటిక్ ఐలాండ్ అంటారు. ఇక్కడ విలాసవంతమైన రిసార్ట్స్ ఉన్నాయి.

2 / 6
పలావన్, పిలిప్పీన్స్-పలావన్ ను పలావన్ అని  పిలుస్తారు. ఫిలిప్పీన్స్ లోని ఆగ్నేయాసియాలోని ఒక ద్వీపం.

3 / 6
ఇండోనేషియాలోని బాలి ద్వీపం ఉంది. ఇక్కడ చారిత్రక ఆలయం, సాంప్రదాయ సంగీతం, నృత్యం పర్యాటకులను ఎక్కువగా ఆకర్షిస్తాయి.

4 / 6
ప్రపంచంలోనే అత్యంత అందమైన సీషెల్స్ ద్వీపం ఒకటి. మహాసముద్రంలో 115 ద్వీపాలతో కలిసి ఉంది. ఇది పూర్తిగా గ్రానైట్ రాళ్లతో ఉంది.

5 / 6
 ఇటలీలోని కాంపానియా ప్రాంతంలో ఉన్న కాప్రి ద్వీపం ఒకటి. ఇది చారిత్రక ప్రదేశాలకు ప్రసిద్ధి.

6 / 6
Follow us
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది

ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు

వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!

ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?

కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..

ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే

42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే

జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?

మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..