ప్రపంచంలోనే ఈ కారు స్పెషల్.. నీటిపై కూడా యమ స్పీడ్.. ప్రత్యేకతలు మీకోసం..

రోడ్డు మీదనే కాకుండా..నీటిలోనూ ప్రయాణించే మొట్ట మొదటి లగ్జరీ కారును లండన్‏లో ప్రవేశ పెట్టారు. ఈ హోవర్‌క్రాఫ్ట్ రోడ్డు మరియు నీటిపై గంటకు 96 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది.

|

Updated on: Feb 24, 2022 | 8:24 PM

ఈ  లగ్జరీ స్పోర్ట్స్ కారును ఈ ఏడాదిలోనే ప్రారంభించనున్నారు. మొదట ఇది 180 వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ఈ ప్రత్యేక రకం కారు ఆటోమొబైల్ ప్రపంచంలో చర్చనీయాంశమైంది.

1 / 5
డైలీ మెయిల్ నివేదిక ప్రకారం ఇలాంటి కారు తయారు చేయడం మొదటి సారి కాదు.. 1950లోనే ఇలాంటి కారును ఉత్పత్తి చేశారు. అయితే కొత్త హోవర్‌క్రాఫ్ట్‌ను తయారు చేసిన వాన్మెర్సియర్ సంస్థ దానిలో అనేక ఆవిష్కరణలు చేసింది. ఈ ఎలక్ట్రిక్ వాహనం ఆవిష్కరణ, కొత్త సాంకేతికత ఉంది.

2 / 5
 ఈ కారులో పెట్రెల్ ఇంజన్ ఉపయోగించారు. ఇందులో మూడు ఎలక్ట్రిక్ మోటార్లు ఉన్నాయి. అంతేకాకుండా.. ఇందులో అడ్వాన్స్ డైరెక్షన్ సిస్టమ్‌ కూడా ఉంది. దీనిని డ్రైవర్ సులభంగా ఆపవచ్చు. మలుపు తిప్పవచ్చు. రివర్స్ చేయవచ్చు. అంతేకాకుండా.. ఫైటర్ జెట్ రూపాన్ని అందించే ఓపెన్ కాక్‌పిట్‌ను ,  డిజిటల్ డాష్‌బోర్డ్‌ను  అమర్చారు.

3 / 5
నివేదిక ప్రకారం ఈ హోవర్ క్రాఫ్ట్ ధర రూ.75 లక్షలు.  ఇది ఎయిర్ కుషన్ వాహనం. దీని సహాయంతో ఇది నీటిలో వేగంగా ప్రయాణిస్తుంది.  ఇందులో ప్రత్యేకమైన గాలి పీడనం సృష్టించబడుతుంది. దీంతో ఇది నీటిలో ప్రయాణిస్తుంది.

4 / 5
 దీనిని సృష్టించిన కంపెనీ ఇప్పుడు మొదటి బ్యాచ్ లో 50 మోడళ్లను సిద్ధం చేస్తోంది. 75 లక్షలకు అందుబాటులోకి రానుంది. ఇటీవలే ప్రవేశపెట్టిన కారు రెడ్ కలర్ లో తీసుకొచ్చింది.

5 / 5
Follow us
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు

ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!

విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి

84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?

నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..

సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి

ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం

బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!

వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..