AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శత్రువులను గుర్తించేందుకు రష్యా సరికొత్త ప్రయోగం.. స్పైరాక్‏ను ఎలా అభివృద్ది చేసిందో తెలుసా..

శత్రువులను గుర్తించేందుకు రష్యా ప్రత్యేక గూఢచారి రాక్‏ను అభివృద్ధి చేసింది. ఈ విషయాన్ని స్వయంగా రష్యా మంత్రిత్వ శాఖ ధృవీకరించింది.

Rajitha Chanti
|

Updated on: Dec 01, 2021 | 8:05 PM

Share
రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ టీవీ ఛానెల్  ప్రకారం.. ఇది ఒక ప్రత్యేక రకం గూఢచారి రాక్ అని.. శత్రువుల పరిస్థితికి అనుగుణంగా దాని స్థానాన్ని మార్చగలదని తెలిపింది. యుద్ధ సమయంలో ఈ రాక్ చాలా ఉపయోగపడుతుందని తెలిపారు.

1 / 5
 రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం, శత్రువులను గుర్తించడానికి స్పై రాక్‌లో ఒక చిన్న కెమెరాను అమర్చారు. ఇది చిత్రాలను తీయడమే కాకుండా ఇందులో చక్రాలను అమర్చారు. ఇది ఎలా పని చేస్తుందో, రక్షణ మంత్రిత్వ శాఖ వీడియో ప్రదర్శన ద్వారా వివరించింది. శత్రువులను ఎదుర్కోవడానికి మాస్కో మిలిటరీ పరిశోధకులు దీనిని తయారు చేశారు.

2 / 5
నివేదిక ప్రకారం, ఈ స్పై రాక్‌ను రేడియో సిగ్నల్ సహాయంతో ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో కూర్చున్న వ్యక్తి ఆపరేట్ చేయవచ్చు. ఇది శత్రువుకు కనిపించిందా లేదా అనేది కెమెరా నుంచి కూడా చూడవచ్చు, పరిస్థితిని బట్టి ఆపరేటర్ దానిని అక్కడ నుండి తీసివేసి శత్రువుల కార్యకలాపాలను పర్యవేక్షించగలిగే ప్రదేశంలో సెట్ చేయవచ్చు.

3 / 5
వాయిస్‌ని విని అది కూడా స్పందిస్తుందని దీన్ని సిద్ధం చేసిన ఎయిర్‌ఫోర్స్ అకాడమీ డిజైనర్ చెప్పారు. అధికారికంగా దీనికి 'అబ్జర్వేషన్ కాంప్లెక్స్' అని పేరు పెట్టారు. దీనిని సాధారణ భాషలో గూఢచారి రాక్ అని కూడా పిలుస్తారు. దీని ఆలోచన బ్రిటిష్ స్నూపర్ రాయి నుండి వచ్చింది, దీనిని రష్యా గూఢచర్యం కోసం ఉపయోగించింది.

4 / 5
ఈ గూఢచారి రాయి వల్ల శత్రువుల కార్యకలాపాలను దూరంగా ఉంటూనే పర్యవేక్షించవచ్చని రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన టీవీ ఛానెల్ పేర్కొంది. దీంతో పాటు దూరంగా ఉంటూనే అక్కడి చిత్రాలను చూడొచ్చు. గూఢచారి బండతో ఆర్మీ సిబ్బంది తమ వ్యూహాన్ని మార్చుకుని పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోనున్నారు.

5 / 5
Follow Us
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత

అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?

ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్

శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి

800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..

రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?

డ్రైవర్ కోసం బాస్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా!

అదృష్టం తెచ్చి పెట్టనున్న యోగాలు.. వీరికి విపరీతంగా కలిసొస్తుంది

అరెస్ట్‌ భయంతో శవపేటికలో పడుకుని హైడ్రామా..! సీన్‌ కట్‌ చేస్తే..

75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!