Darwin’s Arch Collapses: కుప్పకూలిని ప్రపంచ రాతి కట్టడం.. రూపం మార్చుకున్న డార్విన్ ఆర్చ్

వైల్డ్‌లైఫ్ ప‌రంగా ఎంతో ప్రాచుర్యం పొందిన గాలాపాగోస్ ద్వీపంలో ప్ర‌కృతి సిద్ధ ప్రమాదం చోటుచేసుకుంది. పేరుగాంచిన స‌హ‌జ‌సిద్ధ రాతినిర్మాణం డార్విన్ ఆర్చ్ కూలిపోయింది.

Sanjay Kasula

|

Updated on: May 19, 2021 | 11:19 AM

వైల్డ్‌లైఫ్ ప‌రంగా ఎంతో ప్రాచుర్యం పొందిన గాలాపాగోస్ ద్వీపంలో ప్ర‌కృతి సిద్ధ ప్రమాదం చోటుచేసుకుంది. పేరుగాంచిన స‌హ‌జ‌సిద్ధ రాతినిర్మాణం డార్విన్ ఆర్చ్ కూలిపోయింది.

వైల్డ్‌లైఫ్ ప‌రంగా ఎంతో ప్రాచుర్యం పొందిన గాలాపాగోస్ ద్వీపంలో ప్ర‌కృతి సిద్ధ ప్రమాదం చోటుచేసుకుంది. పేరుగాంచిన స‌హ‌జ‌సిద్ధ రాతినిర్మాణం డార్విన్ ఆర్చ్ కూలిపోయింది.

1 / 6
 ఇది ఒకప్పుడు డార్విన్ ద్వీపంలో భాగ‌మ‌ని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ప్రాకృతిక‌ నిర్మాణానికి ప్ర‌ముఖ జీవశాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ పేరు పెట్టారు. యునెస్కో గుర్తించిన‌ ప్రపంచ వారసత్వ సంప‌ద‌ జాబితాలో ఈ డార్విన్ ఆర్చ్‌కి స్థానం క‌ల్పించారు.

2 / 6
గాలాపాగోస్ ద్వీపంలో  స‌హ‌జ‌సిద్ధ రాతినిర్మాణం డార్విన్ ఆర్చ్ అంటే డైవర్లు, ఫోటోగ్రాఫర్లతోపాటు క్రూయిజ్-షిప్ పర్యాటకులతో ప్రాచుర్యం పొందింది.

3 / 6
19 వ శతాబ్దంలో ద్వీపాల్లోని ఫించ్‌ల అధ్యయనం పరిణామ సిద్ధాంతాన్ని వివరించడానికి జీవశాస్త్రవేత్త చార్లెస్ డార్విన్‌కు ఇది  సహాయపడిందని చరిత్ర చెబుతోంది. అంతే కాదు ఎంతో నిర్మలంగా ఉండే ఈ ప్రాంతం డైవింగ్ ప్రదేశంగా పరిగణించబడుతోంది.

4 / 6
గాలాపాగోస్ దీవులలో ప్రసిద్ధమైన రాతి నిర్మాణం డార్విన్స్ ఆర్చ్ కోత నుండి కుప్పకూలిందని ఈక్వడోరియన్ పర్యావరణ అధికారులు మంగళవారం తెలిపారు.

5 / 6
స‌హ‌జ‌సిద్ధ రాతినిర్మాణం డార్విన్ ఆర్చ్ కూలిపోయింది. ఈ విష‌యాన్ని ఈ క్వెడార్ పర్యావరణ మంత్రిత్వశాఖ తెలియజేసింది. ఈ చారిత్ర‌క‌ రాతి నిర్మాణంలో ఇప్పుడు రెండు స్తంభాలు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆ మంత్రిత్వశాఖ కొన్ని ఫోటోలను విడుదల చేసింది.

6 / 6
Follow us