Winter Skin Care: ఇంట్లోనే ఇలా కోల్డ్ క్రీం తయారు చేసుకోండి.. ఏమేం కావాలంటే..
చలికాలంలో చర్మం పొడిబారడం సాధారణం. చలికాలంలో పొడి చర్మ సంరక్షణకు కోల్డ్ క్రీమ్ ఉపయోగించవచ్చు. మార్కెట్‌లో లభించే అన్ని కోల్డ్ క్రీమ్‌లు చర్మాన్ని తేమగా ఉంచుతాయి. అయితే రోజుకో కోల్డ్ క్రీమ్ రాసుకుంటే చర్మం నల్లగా మారి చర్మం దెబ్బతింటుంది.మార్కెట్‌లో కోల్డ్ క్రీమ్ కొనకుండా సహజ పదార్ధాలతో ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇది చర్మాన్ని మృదువుగా ఉంచడంతో పాటు, చర్మ స్థితిస్థాపకతను కూడా నిర్వహిస్తుంది..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
