Winter Skin Care: చర్మం పొడిబారి నిర్జీవంగా మారిందా? అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి
శీతాకాలంలో గాలిలో తేమ తక్కువగా ఉంటుంది. దీని వల్ల వేలాది చర్మ సమస్యలు పుట్టుకొస్తాయి. తగిన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈ కాలంలో అనేక చర్మ సమస్యలు వస్తాయి. చలికాలంలో చర్మం పొడిబారడం సాధారణం. మీ రోజువారీ చర్మ సంరక్షణ దినచర్యలో భాగంగా నాణ్యమైన మాయిశ్చరైజర్‌ను వినియోగించడం వల్ల ఈ సమస్య నుంచి తేలికగా బయటపడవచ్చు. శీతాకాలంలో సన్‌స్క్రీన్ లేకుండా బయట అడుగు పెట్టడం అంత..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
