Apple Vinegar: వెనిగర్‌తో ఎన్ని లాభాలో..! వంట, వాషింగ్‌కేకాదు జుట్టు, చర్మం కూడా మెరిపోతాయ్..
వంటగదిలో వెనిగర్ వినియోగం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆహారానికి మంచి రుచినే కాకుండా వంటగదిని శుభ్రం చేయడంలో, బట్టలపై మరకలను తొలగించడంలో బలేగా పనిచేస్తుంది. అలాగే వెనిగర్ జుట్టు సమస్యలను వదిలించడంతో కూడా ఉపయోగపడుతుంది. చలికాలంలో చుండ్రు సమస్యను ఇట్టే వదలగొడుతుంది..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
