Motorola Edge 50 Neo అందుబాటులో ఉన్న అత్యుత్తమ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటిగా పరిగణిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ 6.4-అంగుళాల LTPO P-OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50 MP ప్రైమరీ కెమెరా మాత్రమే కాకుండా, 10 MP టెలిఫోటో లెన్స్ కూడా ఉన్నాయి. 4,310 mAh బ్యాటరీని కలిగి ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.24,500.