Gas Cylinder: గ్యాస్‌ సిలిండర్ల అడుగున ఆ రంధ్రాలు ఎందుకు ఉంటాయో తెలుసా? దీని వెనుక సైన్స్‌ ఇదే..

గ్యాస్‌ సిలిండర్‌ అడుగు భాగంలో రంధ్రాలు ఉండటాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా? సిలిండర్‌ చిన్నదైనా, పెద్దదైనా.. అన్ని కాంపెనీలకు చెందిన సిలిండర్లకు ఇవి ఉంటాయి. కారణం ఏమంటే..

Srilakshmi C

|

Updated on: Aug 21, 2022 | 6:58 PM

నేటి కాలంలో గ్యాస్ సిలిండర్ కనిపించని ఇళ్లు ఉండవేమో. పెరిగిన ధరల దృష్ట్యా ఎల్పీజీ గ్యాస్‌ గురించి ఏ చిన్న వార్త వెలువడినా ప్రతి ఒక్కరూ అలర్ట్‌ అవుతున్నారు. ఐతే గ్యాస్‌ సిలిండర్‌ అడుగు భాగంలో రంధ్రాలు ఉండటాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా? సిలిండర్‌ చిన్నదైనా, పెద్దదైనా.. అన్ని కాంపెనీలకు చెందిన సిలిండర్లకు ఇవి ఉంటాయి. కారణం ఏమంటే..

1 / 5
నిజానికి సిలిండర్లకు ఉండే ఈ రంధ్రాలు ప్రత్యేక ప్రయోజనం కోసం తయారు చేయబడ్డాయి. మొదటి కారణం గాలి ప్రసరణ. సిలిండర్ దిగువ భాగం గుండా గాలి ప్రవహించటానికి ఈ రంధ్రాలు ఉపయోగపడతాయి. సిలిండర్ దిగువన కూడా వెంటిలేషన్ అవసరం. లేదంటే సిలిండర్ త్వరగా పాడైపోతుంది.

2 / 5
సిలిండర్ దిగువ భాగంలో నీరు లేదా తేమ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల సిలిండర్ తుప్పు పట్టి, క్రమంగా దెబ్బతింటుంది. రంధ్రాలు ఉండటం వల్ల గాలి ప్రసరించి తేమ వల్ల తుప్పు పట్టకుండా నివారిస్తుంది.

3 / 5
అందుకే గ్యాస్ సిలిండఱ్ చిన్నదైనా, పెద్దదైనా, ఏ ఆకారంలో ఉన్న తప్పనిసరిగా దిగువ భాగంలో రంధ్రాలుంటాయి. అలాగే సిలిండర్లన్ని గుండ్రంగానే ఎందుకు ఉంటాయంటే.. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి రవాణా సులభంగా ఉండటానికి గుండ్రంగా ఉంటుంది. మరొక కారణం కూడా ఉంది.

4 / 5
గ్యాస్ సిలిండర్‌ను గుండ్రంగా ఉండటం వల్ల, అది ఎక్కువ ఒత్తిడిని అధిగమిస్తుంది. గ్యాస్ లేదా ఏదైనా ద్రవ వస్తువును సిలిండర్‌లో ఉంచినప్పుడు, దానిపై ఒత్తిడి ఏర్పడుతుంది. గుండ్రని ఆకారపు వస్తువులలో ఒత్తిడిని సులభంగా నియంత్రించవచ్చు. అందుకే గ్యాస్ సిలిండర్లు గుండ్రంగా ఉంటాయి.

5 / 5
Follow us
కొబ్బరి చెట్టు మొదలులో శివలింగం ప్రత్యక్షం !!

క్షుద్ర పూజలు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసా ??

మహిళలకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం

మమ్మల్నే ఈ ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది.. కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.

దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్

కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!

గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?

అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత

బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం