Optical Illusion: మీకో  సవాల్.. ఈ చిత్రంలో రెండు అంకెలు దాగున్నాయి.. 5 సెకన్లలో కనుగొంటే చూపులో పవర్ ఉన్నట్లే..

ఓ ఆప్టికల్ ఇల్యూషన్ నంబర్ ఫొటో నెటిజన్లందరినీ తెగ గజిబిజి చేస్తోంది. ఈ చిత్రంలో కొనుగొనాల్సి ఏంటంటే..? రెండు అంకెలు దాగున్నాయి.

Optical Illusion: మీకో  సవాల్.. ఈ చిత్రంలో రెండు అంకెలు దాగున్నాయి.. 5 సెకన్లలో కనుగొంటే చూపులో పవర్ ఉన్నట్లే..
Optical Illusions
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 21, 2022 | 4:44 PM

Optical illusions numbers: సోషల్ మీడియాలో నిత్యం కొన్ని ఫొటోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటాయి. వీటిలో ఉన్న విషయాలు అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. అందుకే ఆప్టికల్ ఇల్యూషన్ ఇమేజ్‌లలో దాగున్న వాటిని కనుగునేందుకు చాలా మంది ఇంట్రెస్ట్ చూపుతారు. ఈ చిత్రాలు మనం చూసే వాటికి కొంచెం భిన్నంగా ఉంటాయి. ఇవి మన మైండ్‌ను షార్ప్‌ చేయడంతోపాటు కంటిచూపును మెరుగుపరుస్తాయి. తాజాగా, ఓ ఆప్టికల్ ఇల్యూషన్ నంబర్ ఫొటో నెటిజన్లందరినీ తెగ గజిబిజి చేస్తోంది. ఈ చిత్రంలో కొనుగొనాల్సి ఏంటంటే..? రెండు అంకెలు దాగున్నాయి. వీటిని 5 సెకన్లలో కనుగొనాలి. అలా కనుగొంటే.. మీ మెదడు షార్ప్‌గా ఉన్నట్లని.. జీనియస్ అంటూ పేర్కొంటున్నారు.

ఇంకెందుకు ఆలస్యం.. ఈ కింద ఇచ్చిన ఫొటోలో దాగున్న రెండు అంకెలను గుర్తించండి..

Optical Illusions Numbers

Optical Illusions Numbers

కదులుతున్నట్లు కనిపించే ఈ ఆప్టికల్ భ్రమలో వాస్తవానికి రెండు సంఖ్యలు దాగున్నాయి. దీనిని మూడవ వంతు మాత్రమే కనుగొన్నారు.

ఇవి కూడా చదవండి

మీరు కూడా దీనిలో ఉన్న సంఖ్యలను గుర్తించారా..? అయితే మీ మైండ్, చూపు షార్ప్‌గా ఉన్నట్లే.. ఇంకా గుర్తించని వారుంటే.. ఓ క్లూ కూడా ఇస్తున్నాం.. ఈ చిత్రాన్ని జూమ్ అవుట్ లేదా చిన్నదిగా చేసి చూడండి.. సంఖ్యలు కనిపిస్తాయి.

చిత్రంలో ఇప్పటికీ అంకెలను గుర్తించకపోతే ఆన్సర్ తెలుసుకోండి.. ఈ చిత్రంలో ఉన్న సంఖ్యలు ‘‘20’’.

Optical Illusions Numbers

Optical Illusions Numbers

ఆప్టికల్ ఇల్యూషన్ నంబర్ ఫొటో మీకు కూడా నచ్చితే.. ఫ్రెండ్స్ కు షేర్ చేసి సవాల్ చేయండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి

ఓ యువ రైతు వినూత్న ఆలోచన.. విద్యుత్ కాంతుల మధ్య చామంతి సాగు..
ఓ యువ రైతు వినూత్న ఆలోచన.. విద్యుత్ కాంతుల మధ్య చామంతి సాగు..
పుష్ప 2 మూవీ క్లైమాక్స్.. థియేటర్‌లోకి పోలీసుల ఎంట్రీ! ఆ తర్వాత
పుష్ప 2 మూవీ క్లైమాక్స్.. థియేటర్‌లోకి పోలీసుల ఎంట్రీ! ఆ తర్వాత
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
సఫల ఏకాదశి వ్రతం మహత్యం.. పూజ శుభ సమయం? విధానం ఏమిటంటే..
సఫల ఏకాదశి వ్రతం మహత్యం.. పూజ శుభ సమయం? విధానం ఏమిటంటే..
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
జస్ప్రీత్ బుమ్రా @ 200.. మెల్‌బోర్న్‌లో డబుల్ సెంచరీ
జస్ప్రీత్ బుమ్రా @ 200.. మెల్‌బోర్న్‌లో డబుల్ సెంచరీ
పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్ లో గాయపడిన ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు
పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్ లో గాయపడిన ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు