AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికాలో కూరగాయల ధరలు చూసి నోరెళ్లబెట్టిన భారతీయులు.. వామ్మో కిడ్నీలు అమ్ముకోవాల్సిందే

భారతదేశంలో కూరగాయలు అన్ని కాలాల్లో చౌకగానే దొరుకుతాయి ధరలు ఎక్కువగా ఉంటే కిలో ముప్పై నుంచి యాభై రూపాయల వరకు ఉంటుంది. అయితే, అమెరికాలో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. ఈ రేట్స్ మీరు వింటే ఖంగుతినడం పక్కా. మరి, అక్కడ కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Jun 09, 2026 | 2:18 PM

Share
భారతదేశంలో కూరగాయలు అన్ని కాలాల్లో చౌకగానే దొరుకుతాయి ధరలు ఎక్కువగా ఉంటే  కిలో ముప్పై నుంచి యాభై రూపాయల వరకు ఉంటుంది. అయితే, అమెరికాలో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. ఈ రేట్స్  మీరు వింటే ఖంగుతినడం పక్కా. మరి, అక్కడ కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం..

భారతదేశంలో కూరగాయలు అన్ని కాలాల్లో చౌకగానే దొరుకుతాయి ధరలు ఎక్కువగా ఉంటే కిలో ముప్పై నుంచి యాభై రూపాయల వరకు ఉంటుంది. అయితే, అమెరికాలో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. ఈ రేట్స్ మీరు వింటే ఖంగుతినడం పక్కా. మరి, అక్కడ కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం..

1 / 5
ఇక్కడ బెండకాయలు ధరలు మహా అయితే రూ.40 కంటే ఎక్కువ ఉండదు కానీ, అక్కడ మాత్రం కేజీ బెండకాయల ధర  రూ.7,200 పలుకుతోంది. యూఎస్‌లో ఉన్న ఈ రేట్లు చూసి భారతీయులు ఆశ్చర్యపోతున్నారు. అయితే, ఇటీవలే  సోషల్ మీడియాలో పెట్టిన ఓ వీడియో బాగా వైరల్ అవుతోంది. అసలు అక్కడ ఈ రేట్లు ఎలా ఉన్నాయంటే?

2 / 5
అమెరికాలో నివాసం ఉంటున్న ఓ ఇండియన్ అక్కడ సూపర్‌ మార్కెట్‌కు వెళ్ళి  బెండకాయల ధర అడగగా .. ధర 6.42 డాలర్లుగా ఉంది.
మళ్ళీ ఇది 85 గ్రాములు  మాత్రమే ఉంది అది కూడా చిన్న ప్యాకెట్.  మన ఇండియన్ కరెన్సీలో కేజీ బెండకాయల ధర రూ 7,200 రూపాయలు. ఇక్కడ రైతులకు కనీస గిట్టుబాటు ధర కూడా రావడం లేదు.

అమెరికాలో నివాసం ఉంటున్న ఓ ఇండియన్ అక్కడ సూపర్‌ మార్కెట్‌కు వెళ్ళి బెండకాయల ధర అడగగా .. ధర 6.42 డాలర్లుగా ఉంది. మళ్ళీ ఇది 85 గ్రాములు మాత్రమే ఉంది అది కూడా చిన్న ప్యాకెట్. మన ఇండియన్ కరెన్సీలో కేజీ బెండకాయల ధర రూ 7,200 రూపాయలు. ఇక్కడ రైతులకు కనీస గిట్టుబాటు ధర కూడా రావడం లేదు.

3 / 5
ఇక్కడి నుంచి వెళ్లిన  భారతీయులు అమెరికాలో తినే కూరగాయలు ఖరీదైన వస్తువుల్లా మారాయి. అయితే ఇక్కడ మాత్రం 
 రూ.50- రూ.70 ఉండే బెండకాయలు అక్కడ కిలో రూ.7,200 పలుకుతున్నాయి. ఇంకా క్యాలీఫ్లవర్ అయితే ఒక్కటి రూ.400 ఉంది అలాగే  పాలకూర కట్ట కూడా రూ 10 ఉన్నది అక్కడ  రూ.180 వరకు  ఉంది

ఇక్కడి నుంచి వెళ్లిన భారతీయులు అమెరికాలో తినే కూరగాయలు ఖరీదైన వస్తువుల్లా మారాయి. అయితే ఇక్కడ మాత్రం రూ.50- రూ.70 ఉండే బెండకాయలు అక్కడ కిలో రూ.7,200 పలుకుతున్నాయి. ఇంకా క్యాలీఫ్లవర్ అయితే ఒక్కటి రూ.400 ఉంది అలాగే పాలకూర కట్ట కూడా రూ 10 ఉన్నది అక్కడ రూ.180 వరకు ఉంది

4 / 5
అక్కడి మండుతున్న కూరగాయ ధరలు భారతీయులకు ఇబ్బందిగా ఉంది. ఇక్కడ రెండు మూడు వందల్లో 10 రకాల కూరగాయలు వస్తాయి, కానీ అక్కడ 500 పెట్టినా ఒక్క కూరగాయ కూడా వచ్చేలా కనిపించడం లేదు ఎందుకంటే అక్కడ అన్ని కూరగాయలు  దొరకవు. అందువలన ఉన్న కూరగాయలు ఈ రేంజ్ లో ధరలు పలుకుతున్నాయి.

5 / 5
Follow Us
కెనరా బ్యాంక్ ఖాతాదారులకు బ్యాడ్‌న్యూస్‌.. పెరిగిన ఛార్జీలు!

పైసా ఖర్చు లేకుండా.. చిన్న కొమ్మలు నాటితే పెరిగే పూల మొక్కలు ఇవే

హైదరాబాద్ నుంచి థాయ్‌లాండ్ టూర్.. 4 రాత్రులు, 5 రోజులు అదిరిపోయే

రియల్టర్ రామ్ రెడ్డి ఆత్మహత్య..!
రియల్టర్ రామ్ రెడ్డి ఆత్మహత్య..!
భాద్రపద మాసంలో వీరి ఉద్యోగ జీవితంలో సానుకూల మార్పులు!

క్యాన్సర్‌కు రామబాణం క్యాప్సికమ్‌! పోషకాహార నిపుణుల సూచనలు ఇవే

Pitru Dosham: జాతకంలో పితృ దోషం ఉందా? ఈ లక్షణాలు తెలుసుకోండి..

జియోలో అదిరిపోయే ప్లాన్‌.. కేవలం రూ.111 రీఛార్జ్‌తో 28 రోజులు!

సచివాలయంలో లంచావతారం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత!

40 తర్వాత కూడా యవ్వనంగా కనిపించాలా? ఈ 5 సూపర్‌ఫుడ్స్‌ను డైట్‌లో..