AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shubman Gill : గౌహతీ వన్డేలో గిల్‌ డబుల్ సెంచరీ.. వన్డేల్లో సరికొత్త రికార్డు

గౌహతి వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో శభుమన్‌గిల్ అదరగొట్టారు. ఏకంగా డబుల్‌ సెంచరీతో వెస్టిండీస్ బౌలర్స్‌కు చుక్కలు చూపించాడు. గిల్ 117 బంతుల్లో ఏకంగా 200 పరుగులు చేశాడు. దీంతో వన్డేల్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ చేసిన ప్లేయర్‌ గా శుభమన్‌ గిల్ సరికొత్త రికార్డు సృష్టించాడు.

Shubman Gill : గౌహతీ వన్డేలో గిల్‌ డబుల్ సెంచరీ.. వన్డేల్లో సరికొత్త రికార్డు
Shubman Gill Smashes Sensational Double Century (1)
Anand T
|

Updated on: Sep 30, 2026 | 9:57 PM

Share

గౌహతి వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో శభుమన్‌గిల్ అదరగొట్టారు. ఏకంగా డబుల్‌ సెంచరీతో వెస్టిండీస్ బౌలర్స్‌కు చుక్కలు చూపించాడు. గిల్ 117 బంతుల్లో ఏకంగా 200 పరుగులు చేశాడు. దీంతో వన్డేల్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ చేసిన ప్లేయర్‌ గా శుభమన్‌ గిల్ సరికొత్త రికార్డు సృష్టించాడు. 2023లోనూ గిల్‌ న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 145 బంతుల్లో డబుల్ సెంచరీ చేశాడు. ప్రస్తుతం ఇషాన్ కిషాన్ పేరుపై ఉన్న వన్డేల్లో ఫాస్టెస్ట్ డుబుల్ సెంచరీ రికార్డును ఇప్పుడు శుభమన్ గిల్ బద్దల కొట్టారు.

ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
గౌహతీ వన్డేలో గిల్‌ డబుల్ సెంచరీ.. వన్డేల్లో సరికొత్త రికార్డు
గౌహతీ వన్డేలో గిల్‌ డబుల్ సెంచరీ.. వన్డేల్లో సరికొత్త రికార్డు
పూరీ పిండి ఇలా కలిపితే నూనె అస్సలు పీల్చవు..
పూరీ పిండి ఇలా కలిపితే నూనె అస్సలు పీల్చవు..
హైదరాబాద్‌లో హిట్‌ అండ్ రన్.. 9 మందిని ఢీకొట్టి వెళ్లిపోయిన కారు!
హైదరాబాద్‌లో హిట్‌ అండ్ రన్.. 9 మందిని ఢీకొట్టి వెళ్లిపోయిన కారు!
రైల్వేశాఖ గుడ్ న్యూస్.. దసరాకు ఈ మార్గంలో ప్రత్యేక రైళ్లు..
రైల్వేశాఖ గుడ్ న్యూస్.. దసరాకు ఈ మార్గంలో ప్రత్యేక రైళ్లు..
గ్రీన్ టీ తో మెరిసే చర్మం.. ఇలా చేస్తే పార్లర్‌కు వెళ్లే..
గ్రీన్ టీ తో మెరిసే చర్మం.. ఇలా చేస్తే పార్లర్‌కు వెళ్లే..
నిమ్మకాయలను ఇలా దాచుకోండి.. 2–3 నెలల వరకు పనికొస్తాయి!
నిమ్మకాయలను ఇలా దాచుకోండి.. 2–3 నెలల వరకు పనికొస్తాయి!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ప్రధాని మోదీ కీలక చర్చలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ప్రధాని మోదీ కీలక చర్చలు
హీరో రామ్‌తో ఉన్న ఈ జబర్దస్త్ స్టార్ కమెడియన్‌ను గుర్తు పట్టారా?
హీరో రామ్‌తో ఉన్న ఈ జబర్దస్త్ స్టార్ కమెడియన్‌ను గుర్తు పట్టారా?
కుజ-శని యోగం.. ఈ రాశులకు కీలక మార్పులు తథ్యం!
కుజ-శని యోగం.. ఈ రాశులకు కీలక మార్పులు తథ్యం!
ఇంటి నిర్మాణం కోసం గొయ్యి తవ్వితే బయటపడ్డ వింత జీవి..
ఇంటి నిర్మాణం కోసం గొయ్యి తవ్వితే బయటపడ్డ వింత జీవి..