Cyclone Alert: తుఫాన్ వస్తే ఇవి పాటించండి.. ఏపీ వాసులకు వాతావరణ శాఖ కీలక సూచనలు!
ఏపీ ప్రజలకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కీలక సూచనలు జారీ చేసింది. రాష్ట్రానికి తుపాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ తీవ్ర అప్రమత్తంగా ఉండాలని, తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని APSDMA మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ విపత్తుల సంస్థ జారీ చేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ఆయన స్పష్టం చేశారు. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే తక్షణ సహాయం కోసం స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ టోల్ ఫ్రీ నంబర్లయిన 112, 1070, 1800 425 0101 లను సంప్రదించాలని తెలిపారు. ఈ మేరకు తుపాను సమయంలో ప్రజలు తీసుకోవాల్సిన కీలక జాగ్రత్తలను వివరించారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
