మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడులు పెడుతున్నారా? ఈ చిట్కాలు మీకోసమే!
Samatha
29 september 2026
Pic credit - Pinterest
ఈ మధ్య కాలంలో చాలా మంది మ్యూచువల్ ఫండ్‌లో డబ్బులు పెట్టుబడులు పెడుతున్నారు. అయితే అలాంట
ి వారి కోసమే ఈ సమాచారం.
మ్యూచువల్ ఫండ్స్
మ్యూచువల్ ఫండ్‌లో డబ్బులు పెట్టడం చాలా మంచిదే కానీ, ఈ సమయంలో కొన్ని చిట్కాలు పాటించాలంట. దీని వలన ఎక్కువ మొత్తంలో డబ్బు పొందవచ్చు.
చిట్కాలు
మ్యాచువల్ ఫండ్‌లో ఎక్కువ లాభం పొందాలి అంటే, దీర్ఘకాలం కోసం పెట్టుబడులు పెట్టడం మంచిది. అప్పుడే ఎక్కువ వడ్డీ మీరు పొందవచ్చును.
దీర్ఘకాలం పెట్టుబడులు
కొందరు ఎస్ఐపీ లో పెట్టుబడి పెడతూ, మధ్యలో ఆపేస్తుంటారు. కానీ ఇలా మధ్యలో ఆపడం అస్సలే మంచిది కాదు అని చెబుతున్నారు నిపుణులు.
SIP
మార్కెట్ పడినప్పుడు SIP ఆపవద్దు, అదనపు డబ్బు పెడితే తక్కువ NAV లో ఎక్కువ యూనిట్లు వస్తాయంట
SIP ఆపకూడదు
ప్రతి ఏటా 10% SIP Top-up చేస్తే 15 ఏళ్లలో సంపద దాదాపు రెట్టింపు అవుతుంది, ఇన్‌ఫ్లేషన్ కు ర
క్షణ
Top-up
మీ ఆదాయం పెరిగే కొద్దీ ఎప్పటికప్పుడు SIP మొత్తాన్ని కూడా పెంచుకోవడం మంచిది. దీని వలన ఎక్కువ లా
భం పొందవచ్చును.
SIP పెంచుకోవడం
బెంచ్ మార్క్ కంటే 8-12 త్రైమాసికాలుగా వెనుకబడితే ఆ ఫండ్ నుండి బయటకు రావడం మంచిదని చెబుతున్నారు నిపుణులు ను.
బయటకు రావడం
మరిన్ని వెబ్ స్టోరీస్
రెక్కలు లేకుండా ఎగురుతుంది.. కళ్లు లేకున్నా ఏడ్చేది ఏంటో తెలుసా?
ప్రతి రోజూ వేడి నీటిలో స్నానం చేసే కోతులు.. ఎక్కడున్నాయో తెలుసా?
ఇది పండు కాదు అమృతం.. కనిపిస్తే వదలకండి