‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’ సినిమాలో నటించిన ఈ పాప ఎవరో తెలుసా? బ్యాక్ గ్రౌండ్ మామూలుగా లేదుగా
మలయాళం స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా డోంట్ ట్రబుల్ ది ట్రబుల్. దర్శక ధీరుడు రాజమౌళి కుమారుడు కార్తికేయ ఈ సినిమాను నిర్మించడంతో ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ శుక్రవారం (అక్టోబర్ 02) ప్రేక్షకుల ముందుకు రానుంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
