ప్రముఖ నటుడు ఎన్టీఆర్ తన వీరాభిమానిని మరోసారి ఆప్యాయంగా కలిశారు. ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ప్రీరిలీజ్ ఈవెంట్లో బధిర అభిమానిని ప్రత్యేకంగా పిలిపించుకుని హత్తుకున్నారు. ఈ సందర్భంగా అభిమాని ఎన్టీఆర్కు ముద్దు పెట్టి ఫొటో దిగడం ఆకట్టుకుంది.