పళ్ళు లేని ముసలివాళ్లు కూడా తినేంత దూదిలాంటి ఆరోగ్యమైన రొట్టెలు
ప్రస్తుత రోజుల్లో మధుమేహం, అధిక బరువు, ఎముకల బలహీనత వంటి సమస్యలతో బాధపడేవారి సంఖ్య పెరుగుతోంది. ఇలాంటి వారికి రాగులు ఒక సంజీవని లాంటి దివ్యౌషధం. అయితే రాగి పిండిలో సహజమైన జిగురు లేకపోవడం వల్ల చాలామందికి రొట్టెలు చేసేటప్పుడు విరిగిపోవడం, పెనంపై సరిగ్గా ఉడకక రబ్బరులా సాగడం లేదా గట్టిగా రావడం జరుగుతుంటుంది. కానీ రాగిపిండిని చల్లటి నీళ్లతో కాకుండా వేడినీళ్ల ఎసరులో ఉడికించి, సరిగ్గా పిసికితే పళ్ళు లేని ముసలివారు సైతం సులభంగా తినగలిగేంత మెత్తగా, చేత్తో తాకితే తునిగిపోయేంత సాఫ్ట్‌గా రాగి రొట్టెలు తయారవుతాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
