మనీ ప్లాంట్ ఏ రోజు నాటితే.. ఇంట్లో ధన వర్షం కురుస్తుందో తెలుసా?

Samatha

29 september 2026

Pic credit - Pinterest

మనీ ప్లాంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరూ తమ ఇంటిలో ఈ మొక్కను నాటుకుంటున్నారు.

మనీ ప్లాంట్

అయితే కొంత మంది ఇంటిలో సంపద వర్షం కురవాలి, ఆర్థికంగా కలిసి రావాలని కొనుగోలు చేస్తే మరికొంత మంది అలంకరణ కోసం మొక్కను నాటుకుంటారు.

ధన వర్షం

కానీ ఇంటి ముందు మనీ ప్లాంట్ మొక్క ఉండటం వలన వాస్తు పరంగా కూడా ఇది కలిసి వస్తుంది. ముఖ్యంగా దీనిని ప్రత్యేకమైన రోజు నాటడం చాలా మంచిదంట.

మనీ ప్లాంట్ నాటడం

ఎవరు అయితే శుక్రవారం రోజున మనీ ప్లాంట్ మొక్కను తమ ఇంటిలో నాటుకుంటారో, వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది.

శుక్ర వారం మనీ ప్లాంట్

వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ నాటడానికి అత్యంత శుభప్రదమైన రోజు శుక్రవారం అని పండితులు చెబుతారు.

వాస్తు

శుక్రవారం లక్ష్మీదేవికి ప్రతీక, ఈరోజు మొక్క నాటితే ఇంట్లో ధనలక్ష్మి స్థిరంగా ఉంటుందంట, అప్పులు కూడా తీరిపోతాయంట.

లక్ష్మీదేవి

ఇక దీనిని నాటే సమయంలో, మనీ ప్లాంట్ ను ఎప్పుడూ ఇంటి ఆగ్నేయ దిశలో ఉంచాలి, అదే కుబేర స్థానం. దీని వలన సానుకూలత, సంపద పెరుగుతుంది.

దిశ ముఖ్యం

ప్రతి శుక్రవారం నీటిని మార్చి, ఆ నీటిలో చిటికెడు పసుపు వేస్తే నెగటివ్ ఎనర్జీ పోయి అదృష్టం కలిసి వస్తుందంట.

నీటిని మార్చడం