వార్నీ.. ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. ఈ గింజలను నానబెట్టి రాస్తే.. జట్టు వద్దన్నా పెరుగుతుందట!
ఆరోగ్యకరమైన, బలమైన జుట్టు కావాలిని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ మారుతున్న లైఫ్‌స్టైల్, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మందిని జుట్టు రాలడం, పలుచబడటం, నిగారింపు కోల్పోవడం వంటి సమస్యలు వేధిస్తున్నాయి. అయితే ఈ సమస్యను దూరం చేసేందుకు జనాలు ఖరీదైన ఆయిల్స్ వాడుతూ ఉంటారు. కానీ మన కిచెన్‌లో దొరకే మెంతులతో ఈ సమస్యకు ఈజీగా చెక్ పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి మెంతులతో జుట్టు సమస్యలకు ఎలా చెక్ పెట్టాలో ఇక్కడ తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
