Interesting Facts: ఉప్పు లేదా చక్కెర వీటిల్లో అత్యంత ప్రమాదకరమైనది ఏది?
ఉప్పు, చక్కెర ఈ రెండు మన కిచెన్ గదిలో లేకపోతే పని జరగదు. ఉప్పు లేని కూర తినలేం. చక్కెర లేని టీ కూడా తాగలేం. అయితే ఈ తెల్లని వస్తువులు రుచి బాగున్నా.. ఆరోగ్య పరంగా మాత్రం శత్రువులే. వీటిని కాస్త ఎక్కువ మోతాదులో తీసుకుంటే దీర్ఘకాలిక సమస్యలతో సతమతం అవ్వాల్సిందే. ఇవి రెండూ అత్యంత ప్రమాదకరమైనవిగా ఆరోగ్య నిపుణులు గుర్తించారు. ముఖ్యంగా మధు మేహం, గుండె జబ్బులకు కారణం అవుతాయి. ఉప్పు, చక్కెర ఏ విధంగా ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయో..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
