Best Scooters: దీపావళిలో దుమ్మురేపుతున్న స్కూటర్లు… ఆ స్కూటర్లపై భారీ తగ్గింపులు
భారతదేశంలో పండుగ సీజన్‌లో అన్ని రకాల ఉత్పత్తుల తగ్గింపు ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా టూ వీలర్స్‌పై పండుగ ఆఫర్ల కోసం చాలా మంది ఎదురుచూస్తూ ఉంటారు. ప్రస్తుత రోజుల్లో టూ వీలర్ అనేది ప్రతి ఒక్కరికీ తప్పనిసరైంది. తగ్గిన ప్రజా రవాణా సౌకర్యాల నేపథ్యంలో కచ్చితంగా టూ వీలర్ కావాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఇంట్లో అందరికీ ఉపయోగపడేలా స్కూటర్ల కొనుగోలు ఆసక్తి చూపుతున్నారు. కాబట్టి ప్రస్తుతం పండుగ సీజన్‌లో ఏయే స్కూటర్లపై ఆఫర్లు అందుబాటులో ఉన్నాయో? ఓ సారి తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
