Yoga for Neck Hump: మెడ మూపురంతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ యోగాసనాలు ట్రై చేసి చూడండి..
మెడ మూపురాన్ని వైద్యపరంగా డోవెజర్స్ హంప్ లేదా కైఫోసిస్ అని పిలుస్తారు. ఇది దీర్ఘకాలంగా ముందుకు వంగి ఉంటే మెడ దగ్గర అధిక భాగంలో అధిక కొవ్వు పేరుకుంటుంది. తద్వారా మెడ పైభాగం పెరగడం ప్రారంభమవుతుంది. ఇది ప్రస్తుతం నేటి యువతలో సర్వసాధారణంగా కనిపిస్తోంది. కంప్యూటర్లు, మొబైల్ ఫోన్‌లలో ఎక్కువ సేపు గడుపుతూ కాలక్రమేణా పేలవమైన భంగిమలో కూర్చోవడం వలన ఎగువ వెన్నుపూస అసాధారణ వక్రతగా అభివృద్ధి చెందుతుంది. ఈ మెడ మూపురం నుంచి విముక్తి పొందాలంటే రోజూ కొన్ని రకాల యోగాసనాలు బెస్ట్ ఎంపిక.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
