Gautam Ghattamaneni: మహేష్ వారుసుడు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఫిక్స్.? ఫొటోస్ తో నమ్రత క్లారిటీ.
మహేష్ వారుసుడు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. నమ్రత లేటెస్ట్ పోస్ట్‌తో డెబ్యూ విషయంలో క్లారిటీ ఇచ్చేశారా?. మహేష్ నెక్ట్స్ మూవీతోనే గౌతమ్ సిల్వర్ స్క్రీన్ జర్నీని స్టార్ట్ చేయబోతున్నారా..? ఇదే ఇప్పుడు ఫిలిం సర్కిల్స్‌లో హాట్ టాపిక్. సూపర్ స్టార్ మహేష్ బాబు వారుసుడు గౌతమ్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ గురించి చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. గతంలో వన్ నేనొక్కడినే సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసినా..