Cabbage: అల్జీమర్స్‌కు క్యాబేజీతో చెక్.. మీ ఆహారంలో తీసుకుంటున్నారా?
క్యాబేజీలో విటమిన్ కె, అయోడిన్, ఆంథోసైనిన్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. క్యాబేజీ శరీరంలో మంటను తగ్గిస్తుంది. సల్ఫోరాఫేన్, కెంప్ఫెరోల్ వంటి యాంటీఆక్సిడెంట్లు యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాలను కలిగి ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక మంట, దాని లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి..