AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pear Fruit Benefits: రుచిలో మధురమైన ఈ పండ్లు.. ఇలాంటి వ్యాధుల నివారణకు రామబాణం..!

పియర్ ఫ్రూట్, దీనినే బేరీపండు అని కూడా పిలుస్తారు. ఈ పండు రుచిని అందరూ ఇష్టపడతారు..కేవలం రుచిలో మాత్రమే కాదు.. ఈ పండులోని పోషకాలు ఆరోగ్యానికి దివ్యౌషధంగా పనిచేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పియర్‌ ఫ్రూట్‌గా లేదంటే, జ్యూస్‌ కూడా తీసుకొచ్చు. అయితే, పియర్‌ను తొక్కతో సహా తినేయటం వల్ల ఆరు రెట్లు ఎక్కువ పాలీఫెనాల్స్ ఉంటాయని చెప్పారు. ఫైబర్ అధికంగా ఉండే పియర్ తీసుకోవడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. బేరిని రోజూ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసుకుందాం.

Jyothi Gadda
|

Updated on: Feb 01, 2025 | 11:09 AM

Share
పియర్స్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది ప్రేగు కదలికలో సహాయపడుతుంది. మలబద్ధకంతో బాధపడుతుంటే, వారానికి రెండు మూడు సార్లు పియర్ ఫ్రూట్‌ లేదంటే జ్యూస్‌ తాగిన కూడా మంచిలి ఫలితాలు పొందుతారని చెబుతున్నారు.

1 / 5
పియర్స్‌లో రాగి సమృద్ధిగా ఉంటుంది. ఇది థైరాయిడ్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇందులోని పోషకాలు థైరాయిడ్ రోగులకు మేలు చేస్తాయి. విటమిన్-B3, విటమిన్-B6 బేరిలో తగినంత పరిమాణంలో ఉంటాయి. ఇది మెదడు అభివృద్ధికి సహాయపడుతుంది.

2 / 5
పియర్‌ఫ్రూట్‌ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో ఫైబర్, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు క్రమం తప్పకుండా పియర్‌ ఫ్రూట్స్‌ని రోజువారీ ఆహారంలో చేర్చుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు.

3 / 5
ఈ పండు మలబద్ధకం, మధుమేహం సమస్యలకు దివ్యౌషధంగా పనిచేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇది చర్మం, జుట్టుకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పియర్‌లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.

4 / 5
 ఒక పియర్‌లో 6 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇది మీ రోజువారీ అవసరంలో 21 శాతం. పియర్‌లో పెక్టిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కడుపు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ పండు మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. పియర్ యొక్క తొక్కలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఈ పండును పొట్టు తీయకుండా తినడం మంచిది.

5 / 5
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..