Tooth Discoloration: రోజూ బ్రష్ చేస్తున్నా.. మీ దంతాలు పసుపు రంగులోకి మారుతున్నాయా? అసలు కారణం ఇదే
why teeth become yellow: ఆరోగ్యకరమైన జీవనానికి దంత సిరి కూడా చాలా ముఖ్యం. దంతాలు పసుపు రంగులోకి మారితే చూసేందుకు ఇబ్బందికరంగా ఉంటాయి. అందుకే వాటిని సరిగ్గా చూసుకోవడం చాలా ముఖ్యం. రోజూ బ్రష్ చేస్తున్నా కొందరి దంతాలు ఎందుకు పసుపు రంగులోకి మారుతాయంటే..?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
