- Telugu News Photo Gallery Beet Root juice and blood pressure: Can beetroot juice lower blood pressure? Know here
Beet Root Juice: బీట్‌రూట్ జ్యూస్ వీరికి విషంతో సమానం.. తాగారో మటాషంతే!
బీట్‌రూట్ దుంపలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిని తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు నయమవుతాయి. అయితే కొంతమంది ఈ దుంప రసం తాగకపోవడమే మంచిది. ఎందుకంటే వీరికి ప్రయోజనకరంగా ఉండటానికి బదులు మరింత ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే..
Updated on: Sep 28, 2025 | 6:51 PM

బీట్‌రూట్ దుంపలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిని తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు నయమవుతాయి. అయితే కొంతమంది ఈ దుంప రసం తాగకపోవడమే మంచిది. ఎందుకంటే వీరికి ప్రయోజనకరంగా ఉండటానికి బదులు మరింత ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ముందుగా బీట్‌రూట్, ఉసిరి తీసుకుని, అందులో కొన్ని రెబ్బలు కరివేపాకు వేయండి. ఈ మూడు పదార్థాలను మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇలా తయారు చేసుకున్న జ్యూస్‌ను వరుసగా 15 రోజుల పాటు తీసుకోవాలి. ఆ తర్వాత మీ కళ్లను మీరే నమ్మలేనంత మార్పు మీ శరీరంలో గమనిస్తారు. ఈ జ్యూస్ బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

ఇందులో ఖనిజాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, ఫోలేట్, పొటాషియం, మాంగనీస్, ఐరన్, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరాన్ని అనేక ఆరోగ్య సమస్యల నుంచి రక్షించడంలో సహాయపడతాయి.

Beetroot Juice

వీరు పొరబాటున బీట్‌రూట్ జ్యూస్ తాగితే అకస్మాత్తుగా తల తిరగడం, తలనొప్పి రావడం వంటి లక్షణాలు సంభవిస్తాయి. అందుకే తక్కువ రక్తపోటుతో బాధపడేవారు ఎల్లప్పుడూ బీట్‌రూట్ జ్యూస్‌కి దూరంగా ఉండాలి.




