AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Panipuri: ఉప్పుకప్పురంబు.. పానీ పూరీ తినుటలో తప్పులేదు!

పానీ పూరి తినడానికి మనలో చాలా మంది ఇష్టపడతారు. కానీ పానీ పూరి ఆరోగ్యానికి ఎంత వరకు మేలు చేస్తుందో అందరికీ తెలియదు. రోడ్డు పక్కన కనిపించే చాలా చాట్‌ బండుల్లో పానీ పూరీ అంత స్వచ్ఛమైనది కాదు. వీటిని తినడం వల్ల లేనిపోని రోగాలు వస్తాయి. అందుకే హైజెనిక్‌గా తయారు చేసిన స్టాల్స్‌నే ఎప్పుడూ ఎంచుకోవాలి..

Srilakshmi C
|

Updated on: Oct 08, 2025 | 12:21 PM

Share
పానీ పూరి తినడానికి మనలో చాలా మంది ఇష్టపడతారు. కానీ పానీ పూరి ఆరోగ్యానికి ఎంత వరకు మేలు చేస్తుందో అందరికీ తెలియదు. రోడ్డు పక్కన కనిపించే చాలా చాట్‌ బండుల్లో పానీ పూరీ అంత స్వచ్ఛమైనది కాదు. వీటిని తినడం వల్ల లేనిపోని రోగాలు వస్తాయి.

1 / 5
అందుకే హైజెనిక్‌గా తయారు చేసిన స్టాల్స్‌నే ఎప్పుడూ ఎంచుకోవాలి. శుచీశుభ్రత విషయాలు పక్కన పెడితే.. నిజానికి పుదీనా, చింతపండు, అల్లం, కొత్తిమీరతో తయారు చేసిన పానీపూరీలోని నీరు ఆరోగ్యానికి మేలు చేస్తుందట. పానీ పూరిలోని నీటిలో ఉండే చింతపండు, అల్లం రక్త నాళాలను సడలించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

2 / 5
పానీ పూరి నీటిలో పుదీనా, కొత్తిమీర కూడా కలుపుతారు. ఇది శరీరం నుండి విషాన్ని బయటకు పంపడంలో సహాయపడుతుంది. కాలేయం, జీర్ణవ్యవస్థను కూడా బలపరుస్తుంది. పానీపూరి తినడం వల్ల కలిగే మరో ప్రయోజనం ఏమిటంటే పానీపూరి నీరు కడుపులోని గ్యాస్, అజీర్ణం నుండి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది.

3 / 5
ఈ నీరు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కడుపును తేలికగా చేస్తుంది. పానీపూరి నీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు మీ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. శరీరం వ్యాధులతో పోరాడటానికి వీలు కల్పిస్తాయి.

4 / 5
పుదీనా, కొత్తిమీరలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు నోటిలోని బ్యాక్టీరియాను చంపుతాయి. ఇది దుర్వాసనను తొలగించి మిమ్మల్ని తాజాగా ఉంచుతుంది. పానీ పూరి తీపి, పుల్లని రుచి మెదడులో సంతోషకరమైన హార్మోన్లను విడుదల చేస్తుంది. తద్వారా ఒత్తిడి తగ్గుతుంది. అందుకే చాలా మంది వారికే తెలియకుండా పానీ పూరి తినేందుకు ఆసక్తి చూపుతుంటారు.

5 / 5
రూ.500 కోట్లు వచ్చినా సేఫ్ కాదా.. ఇదెక్కడి బిజినెస్

తన పెళ్లి పై 12రోజుల తర్వాత మౌనం వీడిన స్మృతి మంధాన

ఎన్టీఆర్ సినిమాపై మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్..

రాష్ట్రపతి విందుకు రాహుల్‌కు అందని ఆహ్వానం..కాంగ్రెస్ నుంచి ఆయనకు మాత్రమే..

ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌తో హీరోయిన్లకు తిప్పలు

కదలికతోనే కోట్లు కురిపించనున్న రాహు కేతువులు.. మీ రాశి ఉందా?

8 గంటలు పని చేయడానికి ఇదేమైనా జాబా.. ఇచ్చి పడేసిన రానా

వారి కాలి స్పర్శ తగిలితే దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయట..

రోజూ రాత్రి 2 యాలకులు తింటే.. మీ శరీరానికి సూపర్ పవర్స్..!

ఈ ఫొటోలో దాగి ఉన్న పిల్లిని గుర్తిస్తే.. నిన్ను మించిన తోపుల్లేరు