ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ అధిక శరీర బరువు గురించి ఆందోళన చెందుతున్నారు. బరువు అదుపులో ఉన్నా ఊబకాయం గురించి తరచూ పరేషాన్ అవుతుంటారు. అధిక బరువు లేదా ఊబకాయం చూసేందుకు వికారంగ అనిపించడమే కాదు, నడకను కూడా కష్టతరం చేస్తుంది. అంతే కాకుండా ఊబకాయం, పొట్ట కొవ్వు వివిధ వ్యాధులకు కారణం అవుతుంది.