Rain Alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్.. వచ్చే మూడు రోజులు వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..
Rain Alert For AP and Telangana: ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది.. వర్షాలు కొన్ని చోట్ల కురవకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు కురవాలంటూ ప్రార్థిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
