Vitamin E : విటమిన్ ఈ ఆయిల్‌తో మెరిసే అందం మీ సొంతం..! ఇలా వాడితే మ్యాజిక్ చూస్తారు..
విటమిన్ ఇ అనేది కొవ్వులో కరిగే యాంటీ ఆక్సిడెంట్. ఇది చర్మ ఆరోగ్యాన్ని కాపాడటంలో అద్భుతమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది మీ చర్మానికి మంచి గ్లోని ఇస్తుంది. విటమిన్ ఇ క్యాప్సూల్స్‌లో శక్తివంతమైన యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తాయి. ఈ యాంటీ-ఆక్సిడెంట్ల కారణంగా చిన్న వయసులోనే వచ్చిన ముడుతలను విటమిన్-ఇ తొలగిస్తుంది. దెబ్బతిన్న చర్మాన్ని రిపేర్ చేస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
