Jaggery Face Pack: స్పాట్ లెస్ బ్యూటీ కోసం బెల్లంతో ఫేస్ ప్యాక్.. మీ వయసు తగ్గడం ఖాయం!
తియ్యటి బెల్లం.. రుచికే కాదు.. చర్మ సమస్యలను దూరం చేస్తుందని మీకు తెలుసా..? అవును..చర్మ సమస్యలను దూరం చేసేందుకు బెల్లం ఉపయోగపడుతుంది. బెల్లంలో మినరల్స్, ఐరన్, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు..బెల్లంతో చర్మం కూడా మెరుస్తుందట. చర్మం సౌందర్యానికి బెల్లం ఎలా వాడాలి..? లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
