OTP చెబితే.. గ్యాస్ సిలిండర్లు మాయం! వైజాగ్లో ఏం జరిగిందో తెలుసా..?
పశ్చిమాసియా యుద్ధం కారణంగా గ్యాస్ సిలిండర్లకు డిమాండ్ పెరిగి, సరఫరాలో ఆలస్యం అవుతోంది. ఈ నేపథ్యంలో, విశాఖపట్నంలో మణికంఠ గ్యాస్ ఏజెన్సీ డెలివరీ బాయ్ అప్పారావు 30 సిలిండర్లను మోసపూరితంగా OTPలు సేకరించి పక్కదారి పట్టించాడు. డెలివరీ బాయ్ వివరాలు లేకపోవడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
