No VISA Trip: భారతీయులకు వీసాలు అక్కర్లేని ప్రపంచ దేశాలు.. ఈ వేసవి సెలవుల్లో ప్లాన్ చేసుకోండి..
సమ్మర్ హాలీడేస్ వచ్చేశాయి. వేసవి సెలవులు ఎంజాయ్ చేయాలని భావించే చాలా మంది విదేశాలకు వెళ్లాలని, అంతర్జాతీయ పర్యటనలు చేయాలని ఆశపడుతుంటారు. కానీ, పాస్‌పోర్ట్, వీసాల కారణంగా నిరాశపడుతుంటారు. అయితే, భారతీయులు ఇప్పుడు ఎలాంటి వీసా లేకుండానే పలు ప్రపంచ దేశాలు విహరించే అవకాశం ఉంది. అందులో కొన్ని అందమైన పర్యాటక దేశాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..మీకు ఉపయోగంగా ఉంటుంది.

1 / 10

2 / 10

3 / 10

4 / 10

5 / 10

6 / 10

7 / 10

8 / 10

9 / 10

10 / 10
