Kalyani Priyadarshan: పింక్ డ్రెస్‌లో కుర్రాళ్ళ గుండెల్లో గూడుకట్టుకున్న కళ్యాణి ప్రియదర్శన్
కళ్యాణి ప్రియదర్శన్.. ప్రముఖ మలయాళ, తెలుగు, హిందీ సినిమా దర్శకుడు ప్రియదర్శన్ కూతురని తెలిసిందే. .కళ్యాణి ప్రియదర్శన్ తెలుగులో అక్కినేని అఖిల్ హీరోగా వచ్చిన హలో సినిమాతో పరిచయం అయింది. ఈ చిత్రంలో తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించింది. తర్వాత సాయి ధర్మతేజ్ సరసన చిత్రలహరి మూవీలో నటించింది.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
