Beautiful Art: నాణేలతో అద్భుతమైన కళాకృతులు.. మీరు చూస్తే కచ్చితంగా ఆశ్చర్యపోతారు..

Beautiful Art: జపాన్ కళాకారుడు తనూ సమతుల్యతను సృష్టించే కళలో ప్రావీణ్యం సంపాదించాడు. నాణేలతో అద్భుతమైన, ఆకర్షణీయమైన కళాకృతులను రూపొందించాడు. తన సృజనాత్మకతకు సంబంధించిన కొన్ని ఫోటోలను ట్విట్టర్‌లో షేర్ చేశాడు. అద్భుతమైన ఆ కళాకృతులను మీరూ చూసేయండి..

Shiva Prajapati

|

Updated on: Jun 14, 2021 | 11:56 PM

మనలో చాలా మంది నాణేలను ఒకదానిపై మరొకటి జమ చేయడం ఒక కళాకండాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ తనూ మాత్రం ఈ సరదా ప్రయత్నానికి సరికొత్త రూపుదిద్ది.. అద్భుతాన్ని సృష్టించాడు.

1 / 5
రకరకాల నాణేలను ఉపయోగించి.. వివిధ ఆకారాలు, పరిమాణాలలో కళాకృతులు సృష్టించాడు. ఇలాంటి కళాకండాలు  మరెవరూ తయారు చేయలేరని భావించేలా డిజైన్లు రూపొందించాడు. ఇందుకోస వేర్వేరు పరిణామాల నాణెలను ఉపయోగించాడు.

2 / 5
ఈ అందమైన కళాఖండాలను చూసిన తరువాత.. మీరు కూడా బాల్యంలో ఏదో ఒక సందర్భంలో ఆడిన ఆటకు సంబంధించి మధురస్మృతులు గుర్తుకు వస్తాయి. అంతేకాదు.. ఈ కళాకృతులు చూసి మీరు కూడా ఒకసారి ప్రయత్నించొచ్చు.

3 / 5
తనూ.. నాణేలను ఒకదానిపై ఒకటి పేర్చడం, వివిధ షేప్స్‌లో అమర్చడం వంటి చేస్తాడు. విగ్రహాలను సైతం నాణేలతో రూపొందిస్తాడు.

4 / 5
తనూ చేసిన కళాఖండాలు చూస్తే.. ఊపిరి బిగపట్టుకుని చూస్తారనడంలో ఎలాంటి సందేహం. ఈ విగ్రహాలు పడిపోతాయా? అనేలా అనిపించినా.. చెక్కు చెదరకుండా అలంకరిస్తాడు తనూ.

5 / 5
Follow us
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్

హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?

ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!

క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి

కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం

ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే

మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు