Health Tips: జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి ఈ ఆహారాన్ని మీ డైట్ చేర్చండి..!
Health Tips: చాలామంది ఏదైనా అంశాన్ని కొద్ది నిమిషాల్లో మరచిపోతారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రజలు తమ ఆహారంలో పోషకమైన ఆహారం తీసుకోనప్పుడు వారు చిన్న విషయాలను సైతం త్వరగా మరచిపోతారు. పోషకాహార లేమి మెదడు పనిచేసే సామర్థ్యాన్ని కూడా తగ్గిస్తుంది.