Viral Photos: ఈ శిల్పాల వెనుక ఉన్న రహస్యం ఏంటి..? ఎవరికి అంతుపట్టడం లేదు..
Viral Photos: చిలీలోని ఒక నిర్జన ద్వీపం గురించి మీకు తెలుసా.. ఇక్కడ దాదాపు 900 రహస్య విగ్రహాలు ఉన్నాయి.
వందల సంవత్సరాల క్రితం గ్రహాంతరవాసులు ఈ ద్వీపానికి వచ్చారని ప్రజలు చెబుతున్నారు. ఈ విగ్రహాలను నిర్మించిన వారు వీటిని మధ్యలోనే వదిలిపెట్టి వెళ్లారని వీరి నమ్మకం.
Follow us
చిలీలోని ఒక నిర్జన ద్వీపం గురించి మీకు తెలుసా.. ఇక్కడ దాదాపు 900 రహస్య విగ్రహాలు ఉన్నాయి. ఇవి ఎందుకు తయారు చేయబడ్డాయో ఎవరికీ తెలియదు.
ఈ ద్వీపం ఈస్టర్ ద్వీపం. ఇక్కడి విగ్రహాలను ‘మోయి’ అంటారు. ఈ విగ్రహాల బరువు 100 టన్నులు ఉంటుంది. ఎత్తు 30-40 అడుగులు. ప్రత్యేకత ఏమిటంటే అందరు ఒకేలా కనిపిస్తారు.
ఈ రాతి శిల్పాలు చాలా బలంగా ఉంటాయి. సుత్తితో కొట్టిన కూడా వాటిపై చిన్న గీతలు కూడా పడవు. ఇప్పటి వరకు వీటి ఉనికికి సంబంధించిన ఆధారాలు లభించలేదు.
వందల సంవత్సరాల క్రితం గ్రహాంతరవాసులు ఈ ద్వీపానికి వచ్చారని ప్రజలు చెబుతున్నారు. ఈ విగ్రహాలను నిర్మించిన వారు వీటిని మధ్యలోనే వదిలిపెట్టి వెళ్లారని వీరి నమ్మకం.
ఈస్టర్ ద్వీపంలో నివసించే రాపా నుయ్ అనే వ్యక్తులు 1250, 1500 మధ్య వీటిని నిర్మించారని అంటారు. తమ పూర్వీకుల జ్ఞాపకార్థం వీటిని తయారు చేశారని చెబుతారు.