బెంగళూరులోని కోరమంగళ దగ్గర ఫుట్‌పాత్‌ను ఢీకొట్టిన లగ్జరీ కారు.. ఏడుగురు మృతి. వీరిలో తమిళనాడు హోసూరు డీఎంకే ఎమ్మెల్యే ప్రకాశ్ తనయుడు కరుణసాగర, కోడలు బిందు కూడా ఉన్నారు.
1 / 4
హై స్పీడ్ డ్రైవింగ్‌తో నియంత్రణ కోల్పోయిన డ్రైవర్.. ప్రమాద తీవ్రతకు నుజ్జునుజ్జయిన కారు
2 / 4
కోరమంగళలోని కల్యాణమంటపాడు మార్స్ వెల్ఫేర్ హాల్ సమీపంలో ఘటన
3 / 4
ఫుట్‌పాత్‌పై ఉన్న స్తంభాన్ని ఆడి కారు అతి బలంగా ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్నవాళ్లంతా మృతి. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ డాక్టర్ బిఆర్‌రికంతెగౌడ