Shaikpet Flyover: భాగ్యనగర వాసులకు నూతన సంవత్సరం కానుక.. ఫ్లై ఓవర్ అందాలపై ఓ లుక్కేయండి..!

Shiva Prajapati

|

Updated on: Dec 31, 2021 | 9:19 PM

Shaikpet Flyover: మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన, సిగ్నల్ ఫ్రీ నగరంగా తీర్చిద్దే ప్రయత్నంలో భాగంగా చేపట్టిన వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి (SRDP) పథకం కింద మరో ప్రాజెక్టు నగర ప్రజలకు అందుబాటులోకి  రానున్నది.

1 / 9
రూ. 333.55కోట్ల అంచనా వ్యయంతో 2.8 కిలోమీటర్లు నిర్మించిన షేక్‌ పేట్ ఫ్లైఓవర్ ను నూతన సంవత్సర కానుకగా శనివారం రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రజలకు అంకితం చేయనున్నారు.

2 / 9
ఆరాంఘర్ నుండి ఎల్.బి నగర్ వెళ్లే రహదారిలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం (మిధాని -ఓవైసీ హాస్పిటల్ ) మల్టీలెవల్ ఫ్లైఓవర్ జంక్షన్ ను మంత్రి కేటీఆర్ ఇటీవలే ప్రారంభించారు.

3 / 9
ఎస్.ఆర్.డి.పి పథకం ద్వారా మొత్తం రూ. 8 వేలకోట్ల అంచనా వ్యయంతో 48 వివిధ రకాల అభివృద్ధి పనులు చేపట్టారు. అందులో సుమారు రెండు వేల కోట్ల విలువ గల ఫ్లైఓవర్లు, అండర్ పాసులు, ఆర్.ఓ.బి లు, ఆర్.యు.బి లు తదితర 24 పనులు పూర్తయ్యాయి. సుమారు రూ. 6 వేలకోట్ల రూపాయల విలువ గల మరో 24 పనులు వివిధ ప్రగతి దశలో కలవు. ఆర్ అండ్ బి జాతీయ రహదారుల శాఖలతో సమన్వయం చేస్తూ జిహెచ్ఎంసి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నది.

4 / 9
షేక్ పేట్ ఫ్లైఓవర్ రూ. 333.55 కోట్ల అంచనా వ్యయంతో 2.8 కిలోమీటర్ల మేరకు చేపట్టారు. ఖైరతాబాద్ జోన్ సర్కిల్ 18 నుండి శేరిలింగంపల్లి జోన్ మల్కమ్ చెరువు వరకు 6 లైన్లతో ఫ్లైఓవర్ ను నిర్మించారు.

5 / 9
4 జంక్షన్లు ఓయూ కాలనీ, ఫిల్మ్ నగర్, 7 టూమ్స్, విస్పెర్ వ్యాలీ జంక్షన్లలో మేజర్ కారిడార్ గుండా ప్రతి రోజూ 4 లక్షల వాహనాల రాకపోకలు సాగుతాయి. 

6 / 9
లక్డికాపూల్ నుండి మెహిదీపట్నం, టోలిచౌకి మీదుగా గచ్చిబౌలి వరకు 11 కిలోమీటర్ల మేజర్ ట్రాఫిక్ కారిడార్ లో మెరుగైన రవాణా సౌకర్యంతో పాటుగా రేతిబౌలి నుండి ఓ.ఆర్.ఆర్ గచ్చిబౌలి వరకు ఫ్లైఓవర్ కలుపుతుంది. అంతేకాకుండా ఈ ఫ్లైఓవర్ బయోడైవర్సిటీ జంక్షన్ నుండి జె.ఎన్.టి.యు జంక్షన్ వరకు కలుపుతూ 17 కిలోమీటర్ల మేర ఎలాంటి ట్రాఫిక్ సమస్య లేకుండా చేస్తుంది.

7 / 9
జిహెచ్ఎంసి అధ్వర్యంలో మొదటి సారిగా ఫ్లై ఓవర్ క్రింద ప్రత్యేక పార్కును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పార్కు లో వాకింగ్ ట్రాక్,  కూర్చోవడానికి సిట్టింగ్ అరెజ్మెంట్ కూడా చేశారు. ఇదే కాకుండా పచ్చదనాన్ని పెంచడానికి 16 ఫ్లైఓవర్  పిల్లర్ల పై వర్టికల్ గార్డెన్ తో అలంకరించారు.

8 / 9
ఈ ఫ్లైఓవర్లని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు వాటర్ ఫౌంటెన్ ఏర్పాటు చేశారు. ఫ్లైఓవర్ కింద నుండి వెళ్లే వాహన దారులకు చక్కటి ప్రాణవాయువు అందించడానికి  జిహెచ్ఎంసి బయోడైవర్సిటీ విభాగం ద్వారా పూల రకాలైన మొక్కలను నాటారు.

9 / 9
Follow us
మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్

యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్

10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..

వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు

రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..

బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!

3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..

పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్

పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్

పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే