Viral Photos: ఈ రష్యన్ అమ్మాయి ఎలుగుబంటిని ప్రేమిస్తుంది..! ఫొటోలు చూస్తే ఆశ్చర్యపోతారు..
Viral Photos: చాలా మందికి జంతువులంటే ఇష్టముంటుంది. కొంతమంది పెంపుడు జంతువులను తమ కుటుంబ సభ్యుల్లా భావిస్తారు. ప్రజలు కుక్క, పిల్లి, కుందేలు, ఆవు వంటి అనేక జంతువులను పెంచుతారు. కానీ ఈ రష్యన్ యువతి ఎలుగుబంటిని ప్రేమిస్తుంది.
వెరోనికా డిచ్కా ఎలుగుబంటితో కారులో లాంగ్ డ్రైవ్‌లకు వెళుతుంది. వెరోనికా కారును నడుపుతుంటే ఆర్చీ ఆమె పక్క సీటుపై కూర్చుంటుంది. ఈ ఇద్దరిని చూసి చాలా మంది భయపడతారు.
Follow us
రష్యాలో నివసిస్తున్న వెరోనికా డిచ్కాకు భిన్నమైన అభిరుచి ఉంది. ఆమె ఆర్చీ (ఎలుగుబంటి పేరు) అనే ఎలుగుబంటిని పెంచుతుంది. ఆమె వెళ్లిన ప్రతిచోటికి దానిని తీసుకువెళుతుంది.
వెరోనికా, ఆర్చీ 2019 సంవత్సరంలో కలుసుకున్నారు. వెరోనికా ఈ ఎలుగుబంటిని సఫారీ పార్కులో కాపాడింది. అప్పటి నుంచి ఇద్దరూ ఒకరితో ఒకరు సమయాన్ని గడపడం ప్రారంభించారు.
వెరోనికా డిచ్కా ఈ ఎలుగుబంటిని తన స్నేహితుడిగా భావిస్తుంది. ఆమె దానిని తన కుటుంబ సభ్యుడిలా చూసుకుంటుంది. ఆర్చీ కూడా ఎప్పుడూ తనతోనే ఉంటుందని చెప్పింది.
వెరోనికా డిచ్కా ఎలుగుబంటితో కారులో లాంగ్ డ్రైవ్‌లకు వెళుతుంది. వెరోనికా కారును నడుపుతుంటే ఆర్చీ ఆమె పక్క సీటుపై కూర్చుంటుంది. ఈ ఇద్దరిని చూసి చాలా మంది భయపడతారు.