Radhika Merchant: పింక్ లెహంగా లో మెరిసిపోతున్న ముఖేష్ అంబానీ చిన్న కోడలు రాధికా మర్చంట్‌.. వైరల్ అవుతున్న ప్రీ-ఎంగేజ్‌మెంట్ ఫోటోస్

ముకేశ్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్‌ అంబానీకి పెళ్లి నిశ్చయమైన విషయం అందరికీ తెలిసిందే.

|

Updated on: Jan 18, 2023 | 4:28 PM

ముకేశ్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్‌ అంబానీకి పెళ్లి నిశ్చయమైన విషయం అందరికీ తెలిసిందే.

ముకేశ్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్‌ అంబానీకి పెళ్లి నిశ్చయమైన విషయం అందరికీ తెలిసిందే.

1 / 8
విరెన్ మర్చెంట్, శైల దంపతుల కూతురైన రాధికా మర్చంట్‌ను (Radhika Merchant) అనంత్ అంబానీ (Anant Ambani) పెళ్లిచేసుకోబోతున్నారు.

2 / 8
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ రోకా వేడుక (నిశ్చితార్థం) రాజస్తాన్‌లోని నథ్‌ద్వారాలో శ్రీనాథ్‌జీ ఆలయంలో ఘనంగా జరిగింది

3 / 8
అనంత్‌ అంబానీ వివాహం చేసుకోబోతున్న రాధికా మర్చంట్‌ ఇప్పటికే పాపులర్‌ అయ్యారు.

4 / 8
ముకేశ్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతా వివాహ వేడుకలో రాధికా మర్చంట్‌ పేరు వెలుగులోకి వచ్చింది.

5 / 8
ఇప్పుడు నిశ్చితార్థం జరగడంతో రాధికా మర్చంట్ ఎవరు అని తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు నెటిజన్లు.

6 / 8
రాధికా మర్చంట్ ప్రీ-ఎంగేజ్‌మెంట్ మెహెందీ వేడుక ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

7 / 8
 అబు జానీ సందీప్ ఖోస్లా రూపొందించిన ఎంబ్రాయిడరీ పూల బూటీలు మరియు మిర్రర్ కస్టమ్-మేడ్, మల్టీ-కలర్ సిల్క్ లెహంగాలో రాధికా మర్చంట్ అబ్బురపరిచింది.

8 / 8
Follow us
Latest Articles
ఆ రాశుల వారి జీవితంలో సాటి లేని పురోగతి..!

యాదగిరిగుట్ట నరసన్న ఆలయంలో గిరి ప్రదక్షిణ ప్రారంభించిన ఎమ్మెల్యే

ఇదెక్కడి ట్విస్ట్..! ఆత్మహత్య చేసుకున్న దర్శన్ మేనేజర్..

ఈ యోగాసనం థైరాయిడ్ సమస్యతో పాటు వృద్ధాప్యప్రభావాన్ని తగ్గిస్తుంది

రికార్డులకే దడ పుట్టించారుగా.. విండీస్ ప్లేయర్ల ఊచకోత

ఇలా చేశారంటే ఇంట్లో మంచి సువాసన వస్తుంది..

సూర్య సినిమాను రీమేక్ చేస్తున్న అక్షయ్.. ట్రైలర్ చూశారా.?

హైదరాబాద్ ప్రజలారా బీ అలెర్ట్.. ఆ వ్యాధి దూసుకొస్తోంది

'తెలంగాణలో టీడీపీ అధికారంలోకి వస్తుంది'.. నారా భువనేశ్వరి ట్వీట్

బ్యూటీ పార్లర్‌కు వెళ్తే వచ్చే గోల్డ్ లుక్.. ఈ టిప్స్‌తో కూడా!

ఏపీ ప్రజలూ బీ అలెర్ట్.. ఇక వానలే వానలు.!

నెల రోజుల పాటు పలు రైళ్లు రద్దు.. ఏ రూట్ లో అంటే.?

తనను ఎత్తుకెళ్తున్న దొంగలను తానే పట్టించిన బైక్‌.. వీడియో వైరల్.

రవిబాబు డైరెక్షన్లో.. క్రేజీ సినిమా మిస్ చేసుకున్న రౌడీ హీరో..

మహేష్‌ ఫ్యామిలీ నుంచి హీరోయిన్ పక్కా! నెట్టింట ట్రెండింగ్‌ పిక్స్

శిక్ష పడితే ఇండస్ట్రీ సంతోషిస్తుంది.! దర్శన్‌ కేసుపై సుదీప్..

'నా కూతురు కోసం పూర్తిగా మారిపోయా..' చరణ్ ఎమోషనల్ కామెంట్స్..

మామయ్యకు ప్రేమతో ఊహించని గిఫ్ట్ ఇచ్చిన మేనల్లుడు..

గుండు.. నాలుకపై శూలం.! దేవుడికి మొక్క అప్పజెప్పిన హీరోయిన్..

కల్కి మెగా ఈవెంట్‌.. | కల్కి సినిమాలో మెగాస్టార్ చిరు.?