మహర్షి రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు తలచుకోగానే మన హృదయం ఆయన పట్ల గౌరవంతో నిండిపోతుంది. మంచి కవి, కథకుడు, గేయ రచయిత, సంగీతకారుడు, రచయిత, నాటక రచయిత, చిత్రకారుడు మొత్తానికి మల్టీటాలెంటెడ్ పర్సన్. అంతేకాదు.. గొప్ప మేథావి. రవీంద్ర నాథ్ ఠాగూర్ 1941 ఆగష్టు 7వ తేదీన మరణించారు. ఇప్పుడు ఆయన మన మధ్యలో లేరు.. కానీ ఆయన రచనలు, కథలు, కవితలు ఆలోచనల ద్వారా ఎప్పటికీ మనతోనే ఉంటారు. రవీంద్ర నాథ్ ఠాగూర్ ను విశ్వగురు అని కూడా అంటారు.