బ్రోకలీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
ఇది జలుబు, ఫ్లూ వంటి అంటువ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. బ్రోకలీలో ఉండే కాల్షియం, విటమిన్ కె ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఎముకలను బలంగా, దృఢంగా చేస్తుంది.