AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ivana: లవ్ టుడే లవ్లీ బ్యూటీ.. ఇవానా పాప అసలు ఏమైపోయింది..

ఇవానా నటించిన నాచియార్ అనే సినిమా తమిళ్ లో మంచి విజయం సాధించింది. ఈ సినిమా తెలుగులో జాన్సీగా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో జోతిక ప్రధాన పాత్రలో నటించగా ఇవానా సహాయక పాత్రలో నటించింది. అలాగే లవ్ టుడే సినిమాతో సక్సెస్ అందుకుంది. ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకుంది.

Rajeev Rayala
|

Updated on: Dec 21, 2024 | 8:55 PM

Share
చిన్న సినిమా గా వచ్చి సంచలన విజయం సాధించిన లవ్ టుడే హీరోయిన్ ఇవానా.. ఈ సినిమా తర్వాత హీరోయిన్ ఇవానా అందానికి, నటనకు ఫిదా అయ్యారు ప్రేక్షకులు. చూడముచ్చటైన ఈ అమ్మడి రూపం కుర్రాళ్లను కట్టిపడేసింది.

1 / 5
దాంతో ఈ అమ్మడు గురించి గూగుల్ ను గాలించేస్తున్నారు కుర్రకారు. ఇవానా అసలు పేరు అలీనా షాజీ. అయితే ఈ పేరు పలకడానికి కష్టంగా ఉండటంతో ఇవానా గా మార్చుకుంది. ఈ బ్యూటీ తన క్యూట్ నెస్ తో కుర్రాళ్లను కట్టిపడేస్తుంది. 

2 / 5
ఇవానా నటించిన నాచియార్ అనే సినిమా తమిళ్ లో మంచి విజయం సాధించింది. ఈ సినిమా తెలుగులో జాన్సీగా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో జోతిక ప్రధాన పాత్రలో నటించగా ఇవానా సహాయక పాత్రలో నటించింది.

3 / 5
లవ్ టుడే సినిమాతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది ఈ చిన్నది. కానీ ఈ బ్యూటీ తెలుగులో సినిమాలు చేయడం లేదు. ఇటీవలే తమిళ్ లో సినిమా చేసింది. ఆ సినిమా చోరుడు అనే టైటిల్ తో ఓటీటీలో అందుబాటులో ఉంది. 

4 / 5
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ. రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా బ్లాక్ కలర్ డ్రస్ లో క్రేజీ పిక్స్ ను షేర్ చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

5 / 5
Follow Us
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్

పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్

విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!

మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు

దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు

ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి

అరుదైన గౌరవం.. ఆర్థిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్‌ బహుమతి

పిల్లల ఆరోగ్యానికి మేలు చేసే పల్లీలు అటుకుల లడ్డు..

నవరాత్రులు... మీ కలలో అమ్మవారు కనిపించారా?

బాయిలర్ కోడి మాంసంలో ఈ భాగాలను అస్సలు తినొద్దు..నిపుణుల హెచ్చరిక!