uppula Raju |
Updated on: Sep 19, 2021 | 5:08 PM
కారుపై నల్లటి గ్లాసు వెంటిలేటర్ మాదిరిగా ఉంది.. కానీ అది నిజమైనది కాదు.. ప్రజలను మోసం చేయడానికి ఉపయోగించే ఒక టెక్నిక్.
మొదటి చూపులో మీరు దానిని కప్పగా అనుకున్నారు కదూ.. కానీ ఇది కప్ప కాదు కాఫీ మీద తయారు చేసిన బుడగలు మాత్రమే.
ఈ చిత్రాన్ని చూసినప్పుడు మీరు దుప్పటి అనుకుంటారు.. కానీ అది దుప్పటి కాదు షార్-పీ జాతికి చెందిన కుక్క నోరు.
ఈ చిత్రాన్ని చూసి మీరు బహుశా దంతాలు అనుకుంటారేమో.. కానీ తప్పు. ఇవి నిజానికి తెల్ల క్యాప్సికమ్. ఇందులో టమోటాలు కట్ చేసి పెట్టారు.
పైపు నుంచి ఏదో కాలువలో పడుతున్నట్లుగా ఉంది కదూ దృశ్యం. కానీ ఈ చిత్రంలో హంస తన మెడను పైపులో పెట్టింది.